Danny Notes
6 August 2014
Story and Confrontation
సినిమాకు కథ ప్రాణం అని అందరికీ తెలుసు. కథకు ఏది ప్రాణం అనేది ఇప్పుడు ప్రశ్న. ప్రతీ చర్యకూ (సమాన, తద్వెతిరేక) ప్రతిచర్య వుంటుంది. అదే ఘర్షణ (Conflict, Confrontation). ఘర్షణని చిత్రించడమే కథ. ఘర్షణని ఎంత లోతుగా, ఎంత విస్తారంగా చిత్రిస్తే కథాబలం అంతగా పెరుగుతుంది. పాత్రలు, స్థలకాలాలు, ప్రతిస్పందన తీవ్రతలు మారుతూ వుండడంవల్ల కథల మధ్య వైవిధ్యం పెరుగుతుంది.
No comments:
Post a Comment