Tuesday, 7 April 2020

Parasite review – a gasp-inducing masterpiece



Parasite review – a gasp-inducing masterpiece

In Bong Joon-ho’s flawless tragicomedy, a poor yet united family bluff their way into the lives of a wealthy Seoul household
5 / 5 stars5 out of 5 stars.


Park So-dam, left, and Choi Woo-shik in Parasite.
 Park So-dam, left, and Choi Woo-shik play siblings who become tutors to the rich Park family in Parasite. Photograph: Allstar/ Curzon/ Artificial Eye

The ideal way to experience South Korean auteur Bong Joon-ho’s awards-garlanded, international box-office smash is with as little prior knowledge as possible. So if you’re reading this before seeing the film, and you’ve managed to avoid the whirlwind of publicity it has attracted since winning the Palme d’Or last May, it may be simpler to just stop and head straight to the cinema. Because, at the risk of adding to the hype, Parasite really is the kind of remarkable experience that makes modern movie-going such a joy. I saw it for the fourth time last week and I’m now desperate to view the black-and-white version that Bong recently unveiled at the Rotterdam film festival.


Described by its creator as “a comedy without clowns, a tragedy without villains”, Parasite is more Shakespearean than Hitchockian – a tale of two families from opposite ends of the socioeconomic spectrum, told with the trademark genre-fluidity that has seen Bong’s back catalogue slip seamlessly from murder mystery, via monster movie, to dystopian future-fantasy and beyond. We first meet the Kim family, headed by father Ki-taek (Song Kang-ho) and mother Chung-sook (Chang Hyae-jin), in their lowly semi-basement home, hunting for stray wifi coverage and leaving their windows open to benefit from bug-killing street fumigation. They have nothing but one another and a shared sense of hard-scrabble entrepreneurism. So when son Ki-woo (Choi Woo-shik) is faced with an unexpected opportunity to home-tutor a rich schoolgirl, he gets his gifted artist sister, Ki-jung (Park So-dam), to forge a college certificate, bluffing his way into the job and into the home of the Park family.
An architectural wonder perched high above the slums of Seoul, with views not of urinating drunks but of luxurious lawns and starlit skies, this wealthy house is everything the Kims’ pokey dwelling is not: elegant, angular and weirdly isolated. While aloof businessman Mr Park (Lee Sun-kyun) is at work, his anxious, uptight wife, Yeon-kyo (Cho Yeo-jeong), tends to their coquettish daughter and hyperactive young son. It’s a lifestyle that relies upon hired help: tutors, a chauffeur and, most importantly, a devoted housekeeper Moon-gwang (Lee Jung-eun), who stayed with the building after its original architect owner moved out. Spying an opening, Ki-woo (newly dubbed “Kevin”) realises that his own family could easily fill such roles, and hatches a plan that will inveigle the Kims into the privileged lives and home of the Parks.


Beyond the deliberate ambiguity of the title (which, like Jordan Peele’s oddly comparable Us, cuts both ways), Bong once again foregrounds a distrust of wealth and authority that has been a recurrent feature of his work since his 2003 breakout Memories of Murder, continuing through films as diverse as The HostMotherOkja and, of course, Snowpiercer, to which Parasite contains several knowing nods.
The Kim family may live in sewage-flooded squalor, but they are clearly every bit as smart as, and a lot more united than, the Parks, who turn their noses up at the smell of “people who ride the subway”. Similarly, while the smug Mr Park is habitually depicted ascending the stairs of his ultra-modern home, and the Kims are pictured scampering down city steps to their own underworld apartment, it’s clear who holds the dramatic high ground.

The exemplary ensemble cast of Parasite.
Pinterest
 ‘Thrillingly played’: the exemplary ensemble cast of Parasite. Photograph: Allstar/ Curzon/ Artificial Eye

When it comes to deception, too, those on the upper rungs of the societal ladder are as practised as those upon whom they look down. In a world of vertical non-integration, Parasite finds gasp-inducing depths lurking beneath even the most apparently placid surfaces. Yet Bong is careful to keep his opposing forces keenly balanced, creating the cinematic equivalent of a Rorschach inkblot test in which the audience is invited to decide for themselves the precise meaning of these strangely symmetrical apparitions.
Perfectly accompanying the film’s tonal shifts is Jung Jae-il’s magnificently modulated music, which moves from the sombre piano patterns of the curtain-raiser, through the mini symphony of The Belt of Faith to the cracked craziness of cues in which choric vocals do battle with a musical saw. Just as the action can segue from slapstick to horror and back – sometimes within the space of a single scene – so Jung plays things straight even as madness beckons, ensuring that the underlying elements of pathos are amplified rather than undercut by pastiche.
For me, Parasite is best described as a melancholy ghost story, albeit one disguised beneath umpteen layers of superbly designed (and impeccably photographed) generic mutations. Thrillingly played by a flawless ensemble cast who hit every note and harmonic resonance of Bong and co-writer Han Jin-won’s multitonal script, it’s a tragicomic masterclass that will get under your skin and eat away at your cinematic soul.

Pinterest
Watch a trailer for Parasite

Since you’re here...

… we’re asking readers like you to make a contribution in support of our open, independent journalism. In these frightening and uncertain times, the expertise, scientific knowledge and careful judgment in our reporting has never been so vital. No matter how unpredictable the future feels, we will remain with you, delivering high quality news so we can all make critical decisions about our lives, health and security. Together we can find a way through this.
We believe every one of us deserves equal access to accurate news and calm explanation. So, unlike many others, we made a different choice: to keep Guardian journalism open for all, regardless of where they live or what they can afford to pay. This would not be possible without the generosity of readers, who now support our work from 180 countries around the world.
We have upheld our editorial independence in the face of the disintegration of traditional media – with social platforms giving rise to misinformation, the seemingly unstoppable rise of big tech and independent voices being squashed by commercial ownership. The Guardian’s independence means we can set our own agenda and voice our own opinions. Our journalism is free from commercial and political bias – never influenced by billionaire owners or shareholders. This makes us different. It means we can challenge the powerful without fear and give a voice to those less heard.
Your financial support has meant we can keep investigating, disentangling and interrogating. It has protected our independence, which has never been so critical. We are so grateful.
We need your support so we can keep delivering quality journalism that’s open and independent. And that is here for the long term. Every reader contribution, however big or small, is so valuable.


GS Ram Mohan 
A classic movie on class division
ఆస్కార్ రాకపోయి ఉంటే మన దృష్టిలో పడి ఉండేదా, ఏమో తెలీదు. ఇంత త్వరగా అయితే పడి ఉండేది కాదేమో. నాన్ ఇంగ్లిష్ సినిమా బెస్ట్ ఆస్కార్ మూవీ కావడమయితే తొలిసారి. పైగా ట్రంప్ గారు నొచ్చుకుని వ్యంగ్యం కురిపించారు కూడానూ. అధికారం కురిపించే వ్యంగ్యం అసహ్యంగా ఉంటుంది. ఏమైనా ఇవ్వన్నీ పారాసైట్ మీద ఆసక్తి పెంచేశాయి. నిరాశపర్చలేదు. క్లాస్ మూవీ. బహుశా రీవ్వూలేమీ చదవకుండా చూడడం వల్ల కావచ్చు. ప్లెజెంట్లీ సర్ ప్రైజ్డ్ . ప్లెజెంట్లీ అనొచ్చో లేదో తెలీదు. ఎందుకంటే మూవీలో చర్చించిన విషయం అంత ప్లెజెంటేమీ కాదు. అది వర్గం. అది పేదరికం. అది అంతరం. దాంతో ముడిపడి ఉండే పెయిన్, కసి, బీభత్సం అన్నీ. అందునా దీన్ని కామెడీ జానర్లో పడేసినట్టున్నారు. ఇది కామెడీ కాదు. ఇది బీభత్సరస ప్రదానమైన సినిమా. ఇది మనిషిలోపలి విధ్వంసం. మనిషి చుట్టూతా ఉన్న విధ్వంసం. మనందరం అనుభవిస్తున్న ఆధిక్యం లేమిల కలబోత. రెంటిమధ్య సాగే ఘర్షణ. హింస.
కథ అనో దర్వకత్వం అనో పద్ధతిగా చర్చించదల్చుకోవడం లేదు. ఇది రీవ్య్వూ కాదు. అనుభవం మాత్రమే. అనుభవపు పలవరింత మాత్రమే.

మెటఫర్లమీద మెటఫర్లు. కళ్లు చెదిరే సింబాలిజం. సింబాలిజం, మెటఫర్, సిమిలీ ఇట్లా ఉన్నపుడు సహజంగానే తెలిసిన విషయాలు, రిలేట్ చేసుకునే విషయాలు గుర్తుకొస్తాయి కదా. అరవింద్ ఆదిగ వైట్ టైగర్ గుర్తొచ్చింది. నామిని రచనలు గుర్తొచ్చాయి. పతంజలి, రావిశాస్ర్తి, బుచ్చిబాబు కూడా. (బుచ్చిబాబంటే చివరకు మిగిలేది బుచ్చిబాబు కాదు. ముష్టినిజం బుచ్చిబాబు. చివరకు మిగిలేది మాత్రమే తెలిసిన రోజుల్లో అపార్థం చేసుకున్నాను కానీ తొలి రోజుల కథలు చదువుతుంటే అప్పట్లో వేరే బుచ్చిబాబున్నారని అర్థమైంది. వేరే సందర్భంలో వివరంగా మాట్లాడుకోవచ్చు)

వర్కింగ్ క్లాస్ పట్ల ఎరుక, సంవేదన ఉండి వాస్తవికంగా చిత్రించిన వాళ్లు గుర్తొచ్చారు. వర్కింగ్ క్లాస్ గురించి చాలా మంది రాస్తారు. కానీ వాళ్లకు అనవసరమైన మంచితనాలు ఆపాదించకుండా లేనిపోని నాటకీయత కల్పించకుండా సంవేదన పలికించే రచయితలు అరుదు. అదేంటో, మనం ఎవరి తరపునైనా నిలవాలంటే వాళ్లు మంచివాళ్లయి ఉండడం అర్హతగా మారిపోయింది మన దగ్గర. అది సాధ్యం కాదు కాబట్టి గంపగుత్తగా ఎవరూ మంచివాళ్లు చెడ్డవాళ్లు గా ఉండరు కాబట్టి అనవసర ఆపాదనలు. ఆ సాహిత్యం కూడా అట్లాగే నిస్సారంగా తయారవుతుంది. లేదంటే రాజకీయ ఉపన్యాసంగా మారుతుంది. సినిమా అయినా అంతే. ఈ సినిమా అట్లా కాదు. ఆకలి అంత నిజం. వాస్తవికత అంటే మియర్ రిఫ్లెక్షన్ కాదు. సృజనాత్మకంగా ఇంటర్ ప్రేట్ చేసిన వాస్తవికత. జీవితంలోని అన్ని రంగాల్లో సింబాలిజం విశ్వరూపం చూపిస్తున్న దశలో అదే సింబాలిజాన్ని ఆయుధంగా మల్చుకున్న నిపుణులు.

లేబర్ బుద్ధులు, లేకితనం అని పైనుంచి వింటూ ఉంటామే అదిగో అట్లాంటోళ్ల సినిమా. మర్యాదస్తుల ప్రపంచంలో పైకి అనకపోయినా లోలోపల అనుకుంటూ ఉంటారే అలాంటోళ్ల సినిమా. అనేవాళ్లు, పడేవాళ్లు పరస్పరం తలపడే సినిమా. ఎంతైనా శ్రమజీవులు శ్రమ జీవులేనండి, ఆపదొచ్చినా అవసరమొచ్చినా ఒకరికొకరు అన్నట్టుంటారు అని స్టీరియోటైప్ రోబోలను సృష్టించుకుని విష్ఫుల్ థింకింగ్లో విహరించే వారు తీసిన సినిమాకాదు. 

లేబర్ కళ్లు కాంపౌండ్లో కలిసిన తోటి లేబర్తో పడుకుని కాళ్ల కడియాల కోసం గ్రానైట్ రాయితో కాలు పచ్చడిపచ్చడిగా నరికేయగలడని తెలిసిన వారు తీసిన సినిమా. హఠాత్తుగా భూముల ధరలు ఎకరాల్లోంచి గజాల్లోకి మారితే తాగడానికి కొంచెం ఖరీదుగా బతకడానికి డబ్బులివ్వడం లేదని భూమిని అమ్మనివ్వడం లేదని కన్నతల్లి ని గ్రానైట్ తో పళ్లు రాలగొట్టగలదని తెలిసిన వారు తీసిన సినిమా. కృష్ణానగర్ కలలతో సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన ఆడపిల్ల కళ్లలో కొత్తదనం కనిపించినపుడు లేబర్ ఆటోలో జగద్గిరి గుట్టల్లో స్నేహితుల్ని పిలుచుకుని మరీ రక్తపుముద్దను చేసి భస్మం చేయగలదని తెలిసినోరు తీసిన సినిమా. పై వాళ్లకు ఉన్నాయనుకునే సుఖాలు తాను ఏదో రూపంలో పొందడం కోసం, ఏదో ఒక అవకాశం కోసం, ఒక మెట్టు ఎక్కడం కోసం, ఎవరితో కత్తులతో తలపడతారో అదే మనిషి అవసరమైతే ఆ మనుషుల కోసమే నెత్తురు ధారపోయగలడని కూడా చూపిన సినిమా. 

కొరత, పోటీ, అవకాశం లాంటివి మనుషుల మధ్య ఎంత వాయిలెంట్ ఫ్రిక్షన్ క్రియేట్ చేయగలదో తెలిసినవారు తీసిన సినిమా. అదే మనిషిలో ప్రేమ, సంవేదన, దేనికీ వెరవని ధైర్యం, అవతలిమనిషి కోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడే తత్వం అన్నీ కలిసిపోయి ఉంటాయని తెలిసిన వారు తీసిన సినిమా. మనిషి నెరిగిన వారు తీసిన సినిమా.

సినిమా అంతా రాజకీయమే. కానీ దర్శకుడు స్మార్ట్. స్మార్ట్ అంటే బాగోదు, జీనియస్. జ్ణానం వాంతి చేసుకోకుండా దృశ్యాల గ్రామర్తోనే చెప్పదల్చుకున్నది చెప్పడానికి ప్రయత్నించాడు. రాజకీయపు వాసన అసలు ఉండకూడదనే నియమమేమీ పెట్టుకోలేదు. అక్కడక్కడా నేరుగా కూడా కనిపిస్తాడు కానీ గుర్తుపట్టి ఇదేదో రాజకీయ వాసన వేస్తుందే అనిపించేంత సేపు ఉండడు. ఠాప్ మని ఒక గెరిల్లా దాడిలాగా ఒకటేసి వెళ్లిపోతాడు. అట్లాంటి సందర్భాలు నాలుగైదు ఉన్నాయి సినిమాలో.

తాను పని చేస్తున్న బంగ్లాలోని అండర్ గ్రౌండ్లో భర్తను దాచిపెట్టి వనరులు అతనికి దోచి పెట్టి పోషిస్తూ ఉంటుందే ఆ పనిమనిషి రహస్యం బయటపడ్డపుడు నగరంలోని బేస్మెంట్ ఏరియానుంచి పనికోసం అక్కడికొచ్చిన కుటుంబం దాన్ని కనుక్కున్నపుడు వారిద్దరి మధ్యన జరిగిన పోరు ఉంది చూశారూ అది క్లాసిక్. వచ్చిన మనుషులు ఒకే కుటుంబం వారని ఒక పథకం ప్రకారం ఇంట్లో దూరారని తెలుసుకున్న పనిమనిషి-ఆమె భర్త ఒక జట్టుగా, వచ్చిన బేస్ మెంట్ కుటుంబం మరో జట్టుగా తలపడుతుంది. 

పై వారి భాషలో లేబర్ బుద్ధుల లేకితనాల యుద్ధం. ఒక క్షణంలోనే వినయం, వేడుకోలు, మరో క్షణంలోనే బెదిరింపులతో చిన్న పవర్ ఎక్సేంజ్ డ్రామా. బీభత్సం. మామూలు గ్యాంగ్ వార్ స్టోరీల్లో పవర్ ఈక్వేషన్స్ని రివాల్వర్ ఎట్లా మారుస్తుందో ఇందులో మొబైల్ ని అట్లా చూపించారు దర్శకులు. అదొక సింబాలిజమైతే బేస్మెంట్ వర్సెస్ అండర్ గ్రౌండ్ మరో సింబాలిజం. వాస్తవానికి మొబైల్ ను గన్ లాగా పట్టుకుని ఒకర్ని ఒకరు బెదిరించుకునే ఈ సన్నివేశం చూసి అందరూ పగలబడి నవ్వుతారు. కాకపోతే కొందరైనా లోలోపల ఏడుస్తారు. పొలిటికల్లీ ఎమోషనల్లీ వెరీ స్ర్టాంగ్ సీన్ అది. షాకింగ్లీ బ్యూటీఫుల్ అండ్ పెయిన్ ఫుల్. కళ ఏం చేయగలదు అంటే ఇదిగో ఇదీ అనదగిన దృశ్యం. బేస్ మెంట్ వాళ్లు అండర్ గ్రౌండ్ లో బతికే వాళ్లను చూసి ఆశ్చర్యపోయినపుడు జరిగే సంభాషణ దానికదే పొలిటికల్ డైనమైట్.

వానకురిస్తే బతుకు చిత్తడయిపోయే బేస్ మెంట్ ఇల్లు, వాళ్లు పనికోసం కుట్ర చేసి మరీ చేరిపోయిన కొండమీద బంగ్లా(అచ్చు బంజారాహిల్స్ లానేచూపించాడు), ఆ బంగ్లాలోని అండర్ గ్రౌండ్లో అక్కడి పనిమనిషి దాచిపెట్టిన ఆమె భర్త, అంతే. అటూ ఇటూ ప్రయాణాలు. ఆరాటాలు పోరాటాలే. వెరీ ఫోకస్డ్ . మామూలు దారులు, జనం జోలికి పోడు. అంటే మిడిల్ క్లాస్ తన ఫోకస్ ఏరియా కాదు. కెమెరా అయితే కొండమీది ఇంట్లో ఉంటుంది లేదంటే బేస్ మెంట్ కు షిప్ట్ అవుతుంది. అదీ కాదంటే అండర్ గ్రౌండ్కి వెళ్లిపోతుంది. బేస్ మెంట్ కుటుంబ మగపెద్ద ఆ కొండమీది ఇంటినుంచి తన బేస్ మెంట్ ఇంటికి నడుచుకుంటూ వస్తాడు చూడండీ అది క్లాసిక్ సీన్. బహుశా ప్రపంచ క్లాసిక్ సినిమా దృశ్యాల్లో ఒకటిగా నిలిచిపోయేది.( మొబైల్ సీన్తో పాటు)మెట్లు దిగుతూనే ఉంటాడు. సబ్ వేలో నడుస్తూనే ఉంటాడు. ఇంకా దిగీ దిగీ దిగుతూనే ఉంటాడు. చాలా దూరం. చాలా చాలా దూరం.

వర్షం కురిసిన మర్నాడు అంటే, డ్రైవర్ బేస్మెంట్ టాయిలెట్ లోంచి కూడా నీరు పైకి చిమ్మే నరకం చూసిన మర్నాడు బంగ్లా ఆవిడ కారులో అంటుంది-వర్షం ఎంత బాగుంటుందో, వర్షం వెలిశాక ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో! అందులో తప్పేమీ లేదు. చాలామంది అనుకుంటారు.(ఇపుడనుకోవట్లే, లాక్ డౌన్ వల్ల ప్రకృతి ఎంత బాగుపడిందో మా ఇంటిమీద నక్షత్రాలు ఎంతబాగా కనిపిస్తున్నాయో అని, కడుపు కాలే వాడి కథ వేరే ఉంటది) కానీ ఆ క్షణంలో డ్రైవర్ ముఖం చూపిస్తాడు కదా డైరక్టరూ, అదన్నమాట కళ. వర్షం వెలిశాక రోడ్లు, ఆకాశం బాగుండడమూ నిజమే. లాక్ డౌన్లో ప్రకృతి మరింత అందంగా తయారైందీ వాస్తవమే. కానీ ఆ వర్షం, లాక్ డౌన్ కొన్ని జీవితాలను అతలాకుతలము చేయడమూ నిజమే. ఎవరి నిజం వారిది. కానీ వాస్తవం అయితే అంతరాల వ్యవస్థతో ముడిపడింది.

దర్శకుడు ఏ నిజాన్నీ తక్కువ చేయలేదు. ఎవ్వర్నీ విలన్ చేయలేదు. ఆ కారావిడ ఎంత అందంగా ఎంత సున్నితంగా ఉంటుంది. వాళ్లాయన ఎంత ఎంత స్వావ్. సబ్ వేలో బేస్మెంట్లలో ఎలాంటి వాసనలుంటాయో చెప్పగలిగిన మనిషి. అంతరాల్లో వాసన కూడా భాగం అని తెలిసిన మనిషి. పిల్లలో, బంగారం. రెడ్ ఇండియన్స్ అన్నా వాళ్ల బాణాలన్నా పడిచచ్చో చంటోడు(కొద్దో గొప్పో నాగరిక జీవితానికి అలవాటు పడ్డ వారికి ఈఅడివి జీవితంపై మోజుంటుందనుకుంటాను అని రాశారు బుచ్చిబాబు అడివి కాచిన వెన్నెలలో. అది 50ల్లోనో 60ల్లోనో రాసిన కథ అనుకుంటాను. నాగరికత ఫుల్ సర్కిల్ తిరిగొచ్చిన 2020లోనూ అది ఫ్యాషనబుల్ గానే ఉందని వర్తమానం చెపుతోంది) , క్యూట్కీ బ్యూటీఫుల్కి సంధిదశలో ఆ లక్షణాలను ప్రదర్శించే పాప. పెద్ద ఇల్లు, చిన్న కుటుంబం. లేకితనం ఉంటేలేనివాళ్లలోనే ఉంది కానీ ఆ ఉన్నోళ్లు పాపం సంస్కారంగా సున్నితంగా ఉంటారు.దే ఆర్ ఆల్రెడీ దేర్. బ్రాండెడ్ కాలేజెస్, బ్రాండెడ్ ఎడ్యుకేషన్, బ్రాండెడ్ జాబ్స్. బ్రాండెడ్ కార్స్, బ్రాండెడ్ ఇంటీరియర్ డిజైన్ చేసిన బ్రాండెడ్ హౌస్. యూ ఆర్ దేర్. స్ర్టగుల్, వాయిలెన్స్ అవసరం తక్కువ. మరో వైపు బేస్ మెంట్ వాడు కనీసం ఒక మెట్టైనా పైకి ఎక్కాలి, ఎక్కాలంటే తలపడాలి. బోలెడన్నింటితో. తొందరతొందరగా ఎక్కేయాలంటే తోటివాళ్లను తొక్కేయాలి కూడా. ఘర్షణ, హింస. వీడికి కూడా అండర్ గ్రౌండ్ వాడే లోకువ.

ప్రేక్షకుల సానుభూతి సీన్ సీన్ కు మారుతూ ఉంటుంది. చివరకు తాను కావాలనుకున్న చోటుకు తీసికెళ్తాడు డైరక్టర్. అది వేరే విషయం. ఎవరూ మంచివారూ చెడ్డవారు కాకపోవడం వల్ల సన్నివేశమే దానికది విలన్గా ఉంటుంది. సందర్భమే విలన్గా ఉంటుంది. అంతిమంగా అంతరమే విలన్.

అయితే గొప్ప సినిమా, క్లాసిక్ సినిమా అనబడేవాటిలో ప్రస్ఫుటంగా కనిపించే కొన్ని ప్రత్యేకతలు ఇందులో అంతగా కనిపించవు. ఏ ఒక్కటీ విడిగా లేదు. తెలిసీ అలా లేకుండా ఉండాలని తీసిన సినిమా లాగా అనిపిస్తుంది. సింప్లిసిటీ బై ఛాయిస్ అనిపిస్తుంది.

అట్లా ప్రత్యేకంగా డైరక్టరు కనిపించేది చివరాకరి విందులో డ్రైవర్ ఓనర్ ని పొడిచే దృశ్యం. ఈ చివరాకరి విందు చూస్తున్నపుడు బానిస కింటా కుంటే తెల్లోళ్ల విందును చూసి ఆ వైభవాన్ని చూసి రగిలిపోతాడే అది గుర్తొచ్చింది. అపుడెపుడో సీఫెల్(ఇపుడు యూనివర్శిటీ)లో చూసిన క్యూబన్ సినిమా లాస్ట్ సప్పర్(!) గుర్తొచ్చింది. దశల వారీగా అనేకానేక విందులు. చివరి విందు కాలంతో పాటుగా సాగుతూనే ఉంటుంది. ఆ అండర్ గ్రౌండ్ మనిషి తన స్థావరంలో బేస్ మెంట్ డ్రైవర్ కొడుకుతో బీభత్సంగా తలపడి అతని తల పగలకొట్టి ఉన్మాద స్థితిలో బయటకొచ్చి హింసకు దిగాక కాన్వాస్ కేయాస్ అయిపోతుంది. హింసోన్మాదంతో ఊగిపోతున్నఅతన్ని పొడిచేస్తారు. అతనినుంచి కత్తిని లాక్కొనే టైంలో బంగ్లా పెద్దమనిషి ముక్కు మూసుకుంటాడు. వాసన, పేదరికం వాసన. ఈ సీన్ ఒక్కటే సినిమాలో అంత సహజంగా కనిపించనిది.(కారులో అండర్ వేర్ సీన్ లోనే దర్శకుడు అట్లాంటి సహజత్వానికి కట్టుబడి ఉండాలని అనుకోవడం లేదని కొంత అర్థం అవుతుంది.) బహుశా దర్శకుడు బలమైన స్టేట్ మెంట్ ఇవ్వదల్చుకున్నది కూడా ఇక్కడే. కొద్ది సేపటిక్రితం దాకా పరస్పరం హత్య చేసుకోవడానికి ప్రయత్నించిన మనిషిని తనకు పర్యాయపదంగా భావించుకుంటాడు డ్రైవర్. అతని శరీరంనుంచి కత్తి లాక్కునే టైంలో కూడా వాసన అనుకుంటూ ముక్కుమూసుకున్న బంగ్లా పెద్ద మనిషి తీరుతో రగిలిపోతాడు. అండర్ గ్రౌండ్ మనిషి తరపున బేస్ మెంట్ ఆయుధం పుచ్చుకుంటుంది. పెద్దమనిసిని పొడిచి చంపుతాడు. ఈ ముక్కుమూసుకునే సన్నివేశం దర్శకుడి ఆత్మను ఆవిష్కరించే సన్నివేశం. ఒళ్లు జలదరించే సన్నివేశం.

కామెడీ కామెడీగా ప్రేక్షకురిని ఉచ్చులోకి దించి మెల్లమెల్లగా డోస్ పెంచుతూ పాలిటిక్స్ ఇంజెక్ట్ చేయడం తెలివైన ploy. ముద్ద ముద్దగా కాకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ పోవడం లీనమయ్యేలా చేయడం క్రాఫ్ట్. చివరగా ఆస్పత్రిలో కోలుకున్న కుమారుడు తండ్రిని ఇక్కడినుంచి విడిపించాలంటే ఆ ఇంటిలోకి రావాలంటే ఏం చేయాలో ఎన్ని మెట్లెక్కాలో లెక్క వేయడం- జస్ట్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్ టు ఎండ్ ఏ గ్రేట్ మూవీ.

SIMPLE YET PROFOUND.(అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది.)